Cinema
Browse MorePolitical
Browse More#Category 3
Browse More#Category 4
Browse MoreSaturday, 26 October 2013
పవన్ పోస్టర్ రచ్చ... బిగ్గెస్ట్ ఇండియన్ మూవీ 'అత్తారింటికా..'?
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' సినిమా ఇప్పుడు సెన్సెషన్ క్రియెట్ చేస్తోంది. 100 కోట్లు వసూలు చేసే తొలి టాలీవుడ్ సినిమా అవుతుందని అంటున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా పోస్టర్ ఒకటి రచ్చరచ్చ చేస్తోంది. ఈ సినిమా రిలీజై నెలరోజులకు దగ్గరపడటంతో ఆ మూవీకు సంబంధించిన ఒక పోస్టర్‌ను బయటకు రిలీజ్ చేశారు.
Subscribe to:
Comments (Atom)



