Saturday, 26 October 2013

మగధీర రికార్డుకి చేరువలో అత్తారింటికి దారేధి..


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా వరల్డ్ వైడ్ గా రికార్డు షేర్ కలెక్ట్ చేసిన మగధీర రికార్డ్స్ కి చేరువవుతోంది. ఈ రోజుటికి అత్తారింటికి దారేది వరల్డ్ వైడ్ షేర్ తో 67 కోట్ల మార్క్ ని టచ్ అయ్యింది. ఈ మూవీ మొత్తం షేర్ ‘మగధీర’ షేర్ కి దగ్గరగా 72-73 కోట్ల దగ్గర ఆగేలా ఉంది..

పవన్ పోస్టర్ రచ్చ... బిగ్గెస్ట్ ఇండియన్ మూవీ 'అత్తారింటికా..'?

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' సినిమా ఇప్పుడు సెన్సెషన్ క్రియెట్ చేస్తోంది. 100 కోట్లు వసూలు చేసే తొలి టాలీవుడ్ సినిమా అవుతుందని అంటున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా పోస్టర్ ఒకటి రచ్చరచ్చ చేస్తోంది. ఈ సినిమా రిలీజై నెలరోజులకు ద‌గ్గర‌ప‌డ‌టంతో ఆ మూవీకు సంబంధించిన ఒక పోస్టర్‌ను బ‌య‌ట‌కు రిలీజ్ చేశారు.

ఆమె పెళ్లికి ముందు ఎటువంటి పిచ్చి పనులు చేయలేదట!

బాలీవుడ్ అగ్రనటి కరీనాకపూర్, స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కొన్ని సంవత్సరాలు సహజీవనం చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లికి ముందు సైఫ్ అలీఖాన్ ప్రేమ పొందేందుకు ఎటువంటి పిచ్చి పనులు చేయలేదని కరీనాకపూర్ చెబుతోంది..

 

Subscribe to our Newsletter

Contact our Support

Email us: youremail@gmail.com

Our Team Memebers