Saturday, 26 October 2013

ఆమె పెళ్లికి ముందు ఎటువంటి పిచ్చి పనులు చేయలేదట!

బాలీవుడ్ అగ్రనటి కరీనాకపూర్, స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కొన్ని సంవత్సరాలు సహజీవనం చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లికి ముందు సైఫ్ అలీఖాన్ ప్రేమ పొందేందుకు ఎటువంటి పిచ్చి పనులు చేయలేదని కరీనాకపూర్ చెబుతోంది..




పిచ్చిపనులు చేశానని నేను అనుకోవడం లేదు. నిజ జీవితం చాలా చిరాకుగా అనిపిస్తుంది. అల్లరి చేస్తాడనే ముద్ర సైఫ్‌కు ఉంది. అయితే అలా చేయడు. నన్నెంతో ఇష్టపడతాడు. అంతకు మించి అతనికి మరో చాయిస్ లేదు అని తెలిపింది. 'గోరీ తేరే ప్యార్ మే' సినిమా ప్రమోషన్ కార్యక్రమానికి హాజరైన ఈ ముద్దుగుమ్మ తన మనోభావాలను మీడియాతో ఇలా పంచుకుంది.

 

Subscribe to our Newsletter

Contact our Support

Email us: youremail@gmail.com

Our Team Memebers